తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఉగ్రవాదుల వేటలో భారత్​, బంగ్లాదేశ్ దళాలు! - Troops of India and Bangladesh preparing for the Exercise Sampriti-9 that begins tomorrow Shillong

By

Published : Feb 2, 2020, 2:34 PM IST

Updated : Feb 28, 2020, 9:33 PM IST

భారత్​, బంగ్లాదేశ్ దళాలు సంయుక్తంగా నిర్వహించే యుద్ధ విన్యాసాల కోసం సన్నద్ధమవుతున్నాయి. మేఘాలయలోని షిల్లాంగ్​లో సంప్రితి -9 కార్యక్రమం పేరిట రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆదివారం ఇరు దేశాల సైనికులు ఉగ్రవాద నిరోధక చర్యలపై మాక్​డ్రిల్​ నిర్వహించారు. పొరుగు దేశాల సైన్యాల మధ్య సత్సంబంధాలను నెలకోల్పేందుకుగాను.. కొన్ని సంవత్సరాలుగా భారత్​, బంగ్లాదేశ్​లు సంప్రితి కార్యక్రమం నిర్వహిస్తున్నాయి.
Last Updated : Feb 28, 2020, 9:33 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details