తెలంగాణ

telangana

ETV Bharat / videos

వరదలతో బ్రిటన్​ కకావికలం.. పలు నగరాలు జలదిగ్బంధం - dennys strom

By

Published : Feb 18, 2020, 5:59 PM IST

Updated : Mar 1, 2020, 6:12 PM IST

బ్రిటన్​ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రోడ్లు, పలు వీధులు నదులను తలపిస్తున్నాయి. పంట పొలాలు పెద్ద ఎత్తున నీట మునిగాయి. ఇంగ్లాండ్​లో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 480 వరద ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది అక్కడి వాతావరణశాఖ. పలు ప్రాంతాలు జలదిగ్బంధం అయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ఈ వరదల వల్ల ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
Last Updated : Mar 1, 2020, 6:12 PM IST

ABOUT THE AUTHOR

...view details