తెలంగాణ

telangana

ETV Bharat / videos

నిశిరాత్రి టోర్నడో బీభత్సం.. మిగిల్చింది భారీ నష్టం - america tornado news

By

Published : Jan 13, 2020, 3:11 PM IST

అమెరికాలోని దక్షిణ కరోలినాలో ఆదివారం రాత్రి టోర్నడో బీభత్సం సృష్టించింది. గంటకు 209 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు విరుచుకుపడ్డాయి. ఫలితంగా పాఠశాల భవనం భారీగా దెబ్బతింది. తరగతి గదులు, జిమ్నాజియం​, ఆట స్థలాలు, పదుల సంఖ్యలో స్కూలు బస్సులు టోర్నడో ధాటికి దెబ్బతిన్నాయి.

ABOUT THE AUTHOR

...view details