తెలంగాణ

telangana

ETV Bharat / videos

హైవేపైకి జింక పిల్ల... పోలీసుల పరుగులు

By

Published : Jul 12, 2019, 10:46 AM IST

అమెరికా ఒహాయో రహదారిపై జింకపిల్ల హల్​చల్​ చేసింది. పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. రహదారి పక్కనున్న గడ్డి పొదల్లో పరుగులు పెట్టిన జింక పిల్లను చాలా సేపటి తర్వాత టోలెడో పోలీసులు పట్టుకున్నారు. జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. జింక పిల్లకు బాంబి అని పేరు పెట్టారు.

ABOUT THE AUTHOR

...view details