తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆకులు నములుతూ 'చాక్లెట్'​ రైతుల నిరసనలు

By

Published : Mar 20, 2019, 6:33 PM IST

మంగళవారం బొలీవియా అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఆ దేశంలోని కోకా రైతులు ఆందోళనలు చేపట్టారు. ఛపేర్​, యుంగాస్​ యూనియన్లకు చెందిన రైతులు లాపేజ్​ నగర వీధుల్లో కోకా ఆకులు నములుతూ నిరసనలు వ్యక్తం చేశారు. 2017లో అక్కడి ప్రభుత్వం 22 వేల హెక్టార్లకు మించి కోకాను పండించొద్దని చట్టం తీసుకొచ్చింది. కానీ బొలివియాలో 80వేల కోకా రైతులు ఉన్నారు. చట్టవిరుద్ధంగా పరిమితికి మించి కోకాను పండిస్తున్నావారిపై చర్యలు చేపట్టాడానికి బొలీవియా ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చారు రైతులు.

ABOUT THE AUTHOR

...view details