'మెరుగైన పని పరిస్థితులు కల్పించండి'
దక్షిణ కొరియా కార్మికులు ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధానిలో కవాతు నిర్వహించారు. తమకు మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని, కార్మికుల హక్కులు విస్తరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరాయి.
Last Updated : May 1, 2019, 5:13 PM IST