తెలంగాణ

telangana

ETV Bharat / videos

రయ్​ రయ్​: 'వరల్డ్​​ రోయింగ్​ కప్​'లో దూసుకెళ్లిన బోట్లు - boat race

By

Published : Jun 24, 2019, 5:51 AM IST

Updated : Jun 24, 2019, 8:47 AM IST

పోలాండ్​లోని పోజ్నాన్​ నగరంలో 'వరల్డ్​ రోయింగ్​ కప్​-2019' బోట్​ రేసింగ్​ పోటీలు అట్టహాసంగా సాగాయి. నది జలాలపై బోట్లు​ దూసుకెళ్లిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. మహిళల సింగిల్స్​ విభాగంలో న్యూజిలాండ్​కు చెందిన ఎమ్మా ట్విగ్​ స్వర్ణం గెలిచారు. ఎనిమిది మంది బృంద పోటీల్లో మహిళల విభాగంలో ఆస్ట్రేలియా, పురుషుల విభాగంలో జర్మనీ స్వర్ణం గెలిచాయి.
Last Updated : Jun 24, 2019, 8:47 AM IST

ABOUT THE AUTHOR

...view details