ఎగిరే చీమల్ని చూశారా? - flying ants uk
బ్రిటన్లో ఎగిరే చీమలు కనువిందు చేశాయి. దేశమంతటా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండటం వల్ల వేలాది చీమలు నివాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. ఎగిరే చీమలు సాధారణంగా ఎక్కువ గాలి లేని వెచ్చని తేమతో కూడిన రోజుల్లో కనిపిస్తాయని బ్రిటన్ వాతావరణ ప్రధాన కార్యాలయం మెట్ తెలిపింది. మెట్ కార్యాలయం.. వద్ద ఉన్న వాతావరణ రాడార్లపై ఎగురుతున్న చీమలను కొంతమంది వీడియో తీశారు.