తెలంగాణ

telangana

ETV Bharat / videos

భగ్గుమన్న అగ్నిపర్వతం.. ఆకాశాన్ని తాకేలా ఎగసిన లావా - latest mexico valcono news

By

Published : Jan 10, 2020, 9:08 AM IST

మెక్సికోలో ఉవ్వెత్తున అగ్నిపర్వతం ఎగసిపడింది. నగరంలోనే రెండో అతిపెద్ద వాల్కనోగా దీనిని అధికారులు గుర్తించారు. లావా కారణంగా పలు చోట్ల 1.6 నుంచి 2 తీవ్రతతో చిన్నపాటి భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details