తెలంగాణ

telangana

ETV Bharat / videos

వేసవిలో జూ జంతువుల జిల్​జిల్​ జిగాజిగా - అమెరికా

By

Published : Jul 17, 2019, 11:30 AM IST

అమెరికా నైరుతి రాష్ట్రం అరిజోనాలో ఎండలు మండిపోతున్నాయి. రాజధాని నగరం ఫీనిక్స్​లో 46 డిగ్రీల సెల్సియస్​తో ఈ ఏడాదిలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యప్రతాపంతో మనుషులతో పాటు జంతువులు ఉక్కిరిబిక్కరి అవుతున్నాయి. ఫీనిక్స్​ జంతు ప్రదర్శనశాలలో మూగజీవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. జంతువులు ఉండే ప్రదేశాల్లో మంచు గడ్డల ఏర్పాటు, పైపులతో నీటిని చల్లటం వంటివి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details