శాంతించని పోర్చుగల్ కార్చిచ్చు- 20 మందికి గాయం - undefined
పోర్చుగల్లోని కాస్టెలోబ్రాన్కో ప్రాంతంలో సంభవించిన కార్చిచ్చు ఇంకా కొనసాగుతోంది. 12 గ్రామాలకు మంటలు వ్యాపించాయి. కార్చిచ్చు కారణంగా 20మందికి గాయాలయ్యాయి. దావాలనాన్ని ఆర్పేందుకు వెళ్లిన 8 అగ్నిమాపక యంత్రాలు కాలిబూడిదయ్యాయి. 1800 అగ్నిమాపక సిబ్బంది, 19 హెలికాఫ్టర్లు కార్చిచ్చును ఆపేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
TAGGED:
portugal