పల్టీలు కొట్టిన బైక్ రైడర్లు...ఆగిన పోటీ - మకావ్‌లో అర్థాంతరంగా ఆగిన బైక్ విన్యాసాలు
🎬 Watch Now: Feature Video
మకావ్ ప్రాంతంలో 53వ 'గ్రాండ్ ప్రిక్స్' మోటర్ సైకిల్ పోటీ జరిగింది. రైడర్లంతా గాలివేగంతో దూసుకుపోయారు. ఈ తరుణంలో ఓ రైడర్ మలుపు తిరగుతుండగా ఓ రైడర్ అదుపుతప్పి జారి అమాంతం పడిపోయాడు. వెనక ఉన్న మరో రైడర్ అతడి బండిని ఢీకొని బైక్‌తో సహా పల్టీలు కొట్టాడు. ఈ నేపథ్యంలో పోటీని అర్థాంతరంగా నిలిపివేశారు నిర్వాహకులు. ఆదివారం ఈ పోటీని మళ్లీ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
TAGGED:
bike race in macau in china