లాక్డౌన్ వేళ సముద్ర క్షీరదాల స్వేచ్ఛా విహారం - LOCKDOWN IN THAILAND
ఈ వీడియో చూస్తుంటే కుటుంబ సమేతంగా జల చరాలన్నీ షికారుకు వచ్చినట్లు కనిపిస్తుంది కదూ. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్డౌన్. ఈ దృశ్యానికి లాక్‌డౌన్‌కు సంబంధం ఏమిటీ అని అనుకుంటున్నారా! కరోనా వ్యాప్తితో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీని వల్ల థాయ్‌లాండ్‌లో ప్రజలు సముద్ర తీరానికి రావటమే మానేశారు. దీంతో ఈ సముద్ర క్షీరదాలు(సీ మ్యామల్స్) ఇలా దర్శనమిచ్చాయి.