తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఇదో 'ఎగతాళి' కార్నివాల్​

By

Published : Mar 6, 2019, 7:51 AM IST

పోర్చుగీస్​లో కార్నివాల్​ వేడుకలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. టొర్రెస్​ వేద్రాస్​ నగరంలోని వేల సంఖ్యలో పోర్చుగీస్​వాసులు ఈ కార్నివాల్​లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక్కడ పురుషులే ఆడవాళ్ల వేషం వేస్తారు. 1921 నుంచే ఈ సంప్రదాయం కొనసాగుతోంది.రాజకీయ నాయకులను ఎగతాళి చేయడమే లక్ష్యంగా ఈ కార్నివాల్​ సాగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, ఉత్తర కొరియా​ అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​లతో పాటు మరి కొందరి కళాకృతుల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details