తెలంగాణ

telangana

ETV Bharat / videos

అమెరికాలో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు - అమెరికాలో నిరసనలు

By

Published : Jun 4, 2020, 1:06 PM IST

ఆఫ్రో-అమెరికన్​ జార్జ్​ ఫ్లాయిడ్​ మృతికి నిరసనగా అగ్రరాజ్యంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జాత్యాహంకారానికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు రోడ్డు మీదకు వచ్చి వారి నిరసనను తెలియజేశారు. కొంతమంది ఆందోళనకారులు.. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details