'పర్యావరణ సంరక్షణ'కై స్విట్జర్లాండ్ వాసుల నిరసన బాట - lusiana
పర్యావరణ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని స్విట్జర్లాండ్ లూసియానా వీధుల్లో ప్రజలు నిరసన బాట పట్టారు. పెద్దఎత్తున రోడ్లమీదకు వచ్చి, 'రేపటి భవిష్యత్తు కోసం మా పోరాటం' అనే నినాదాలతో ర్యాలీలు చేపట్టారు. ఇందులో ఎక్కువ మంది యువత పాల్గొన్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల తలెత్తుతున్న అపాయాన్ని ప్రభుత్వం గుర్తించాలని వారు పిలుపునిచ్చారు.