తెలంగాణ

telangana

ETV Bharat / videos

సూడాన్​లో నిరసనలు ఉద్రిక్తం.. ఆరుగురు మృతి

By

Published : May 15, 2019, 9:49 AM IST

సూడాన్​లో పౌర ప్రభుత్వం ఏర్పాటు కోసం చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. సోమవారం రాత్రి ఆ దేశ రాజధాని ఖార్టూమ్​లో చేపట్టిన 'సిట్​-ఇన్​ సైట్​' కార్యక్రమం రక్తసిక్తమైంది. ఒక సైనిక అధికారి సహా ఆరుగురు మృతి చెందారు. మాజీ అధ్యక్షుడు ఒమర్​ అల్​ బషీర్​కు విశ్వసనీయులైన కొంత మంది భద్రతా సిబ్బంది ఈ హింసాకాండకు పాల్పడ్డారని ఆందోళనకారులు ఆరోపించారు. ఇటీవలే సూడాన్​లో సైనిక తిరుగుబాటుతో మాజీ అధ్యక్షుడు బషీర్​ 30 ఏళ్ల నిరంకుశ పాలనకు తెరపడింది.

ABOUT THE AUTHOR

...view details