తెలంగాణ

telangana

ETV Bharat / videos

కరోనా భయాలు బేఖాతరు- పార్క్​లు, బీచ్​లలో జనం షికారు - New york Central park latest visuals

By

Published : May 3, 2020, 3:19 PM IST

అమెరికాలో ఓ వైపు కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుంటే.. మరోవైపు సందర్శకులతో పార్కులు, పర్యటక ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. చాలా రోజులుగా ఇళ్లకే పరిమితమైన అమెరికన్లు వసంతకాలంలో విరబూసిన సుందర వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. న్యూయార్క్​లో వందలాది మంది పార్కులు, బీచ్​ల​ బాట పట్టారు. కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేశారు. అయితే వీరందరూ మాస్కులు ధరించేలా, భౌతిక దూరంతో పాటు కరోనా సోకకుండా మిగతా జాగ్రత్తలు తీసుకునేలా 1000 మంది అధికారులు ఎల్లవేళలా పర్యవేక్షిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details