తెలంగాణ

telangana

ETV Bharat / videos

అగ్నిపర్వత విస్ఫోటాన్ని చూసేందుకు 8కి.మీ నడక - అగ్నిపర్వతం

By

Published : Mar 23, 2021, 6:59 PM IST

6వేల సంవత్సరాలు నిద్రాణమైన ఐస్​లాండ్​ రాజధాని రేక్‌జావిక్​లోని అగ్నిపర్వతం గత వారంరోజులుగా నిప్పులు కక్కుతూ.. చివరకు పూర్తిగా విస్ఫోటం చెందింది. ఐస్​లాండ్​లో గత మూడు వారాల్లో 50,000కి పైగా భూకంపాలు నమోదయ్యాయి. గెల్డింగదలూరులో జరిగిన ఈ అగ్నిపర్వత విస్ఫోటనాన్ని చూడడానికి వందలాది మంది 8 కిలోమీటర్లు నడిచారు, కాని తిరిగి రావడానికి ఇబ్బంది పడ్డారు. 100మందికి పైగా సహాయక దళాలు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.

ABOUT THE AUTHOR

...view details