తెలంగాణ

telangana

ETV Bharat / videos

కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం- స్థానికులకు హెచ్చరిక - అడవుల్లో మంటలు

By

Published : May 13, 2021, 10:41 PM IST

అమెరికా దక్షిణ కాలిఫోర్నియాలోని యాంటెలోప్ లోయలో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. మంటల ధాటికి రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. కాపఱ్రల్​, లైట్​ బ్రీజెస్​ ప్రాంతాలకు ఈ అగ్నికీలలు విస్తరించి.. 165 ఎకరాలు దగ్ధమయ్యాయని స్థానిక మీడియా తెలిపింది. మంటలు పెరిగే అవకాశం ఉందని అక్కడి అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా.. స్థానికులను ఆదేశించారు. ఇప్పటివరకు మంటల వల్ల ఎవరూ గాయపడలేదని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details