కరోనా లాక్డౌన్: ఆగ్నేయాసియా దేశాల్లో ఇదీ పరిస్థితి... - South Asia roads empty amid govt virus restrictions
కరోనా విజృంభణ నేపథ్యంలో అనేక దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఆగ్నేయాసియాలోని పలు దేశాల రాజధానులు ఒక్కసారిగా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మనీలా, కౌలాలంపూర్, హనోయ్, బ్యాంకాంక్, జకార్తాలోని తాజా దృశ్యాలివి...
Last Updated : Apr 2, 2020, 1:08 PM IST