మంచులో దిగ్గజాల అదిరిపోయె రేసింగ్ - రేసింగ్
ఫిన్లాండ్లో ప్రఖ్యాత రేసింగ్ డ్రైవర్ కలె రోవన్పెరా, స్నో బోర్డర్ ఎరోరో ఎటాలా కలిసి లా ప్లాండ్ప్రాంతంలోని మంచు కొండల్లో రేసింగ్ అదరగొట్టారు. రోవన్పెరా కారు డ్రైవింగ్ చేస్తుండగా, ఎరోరా ఎటాలా దానిని అనుసరిస్తూ వినూత్న వినాస్యాలు చేశాడు. కారును బొంగరంలా గిరాగిరా తిప్పుతూ అద్భుత విన్యాసాలు చేశాడు రోవర్పెరా. వీరిద్దరు పోటీపడి చేసిన రేసింగ్ వీడియో మీకోసం...