తెలంగాణ

telangana

ETV Bharat / videos

పాలమీగడపై 'ఫ్రీ రైడ్​ వరల్డ్​ టూర్​' పరుగులు - స్విట్జర్​లాండ్​

By

Published : Mar 24, 2019, 11:28 AM IST

స్విట్జర్లాండ్​లోని వెర్బియర్​లో ఫ్రీ రైడ్​ వరల్డ్​ టూర్-2019 స్నోబోర్డ్ పోటీలు జరిగాయి. మంచుపై స్నోబోర్డ్​తో పరుగులు పెట్టే ఈ క్రీడలో 600 మీటర్ల దూరాన్ని ఛేదించాల్సి ఉంటుంది. మంచే కదా... అనుకుంటున్నారా? అయితే పొరపాటే. కొండలపై నుంచి పాలమీగడ లాంటి మంచుపై జర్రున జారుతూ... ఒకింత భయాన్ని గొల్పుతూ ఉంటుందీ క్రీడ. ఉద్వేగభరితంగా సాగే ఈ పోటీలను చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు స్విట్జర్లాండ్ వాసులు.

ABOUT THE AUTHOR

...view details