ఎన్నికల రోజున ముస్తాబైన న్యూయార్క్ నగరం - newyork city lit up in lights latest news
అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజును న్యూయార్క్ నగరం ప్రత్యేకంగా ముస్తాబైంది. నగరంలోని పలు ఎత్తైన భవనాలు, చారిత్రక కట్టడాలు, వంతెనలు ఎరుపు, తెలుపు, నీలి రంగులతో కళకళలాడాయి. ఎటు చూసినా దీప కాంతులతో నగరం మెరిసిపోయింది.