తెలంగాణ

telangana

ETV Bharat / videos

రాకాసి అలలతో పోటీ పడి గెలిచిన సెబాస్టియన్​​ - sebastian steudtner biggest wave

By

Published : Oct 31, 2020, 9:16 PM IST

జర్మన్‌-ఆస్ట్రియన్‌ సర్ఫర్‌ సెబాస్టియన్‌ స్ట్యూడ్‌నర్‌ చరిత్ర సృష్టించారు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన అలలపై సర్ఫింగ్‌ చేశారు. పోర్చుగల్‌లోని నజారే గ్రామ తీరంలో సెబాస్టియన్‌ ఈ సాహసం పూర్తి చేశారు. రాకాసి అలలకు పేరు గాంచిన నజారేలో.. గత అయిదేళ్లలోనే అత్యంత భారీ అల వచ్చింది. ఆకాశాన్ని తాకుతుందా అన్నంత ఎత్తులో, అత్యంత వేగంగా దూసుకువచ్చిన అలలతో పోటీ పడుతూ సెబాస్టియన్‌ సర్ఫింగ్‌ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details