తెలంగాణ

telangana

By

Published : Jul 5, 2020, 4:33 PM IST

Updated : Jul 5, 2020, 6:42 PM IST

ETV Bharat / videos

మంచుపై సర్రున జారుతూ స్కీయింగ్​.!

సాధారణంగా మంచు ప్రాంతాల్లో స్కేటింగ్ చేయడం చూస్తుంటాం. అలాంటి మంచును ఉన్నచోటే ఏర్పాటుచేసుకుంటే.. నిజంగా అద్భుతం.! అదే చేసి చూపించారు రష్యన్ ప్రజలు. మండే ఎండల్లో కృత్రిమ మంచుపై సంప్రదాయ పద్ధతిలో స్కీయింగ్ చేస్తూ అలరించారు. వోల్గా నది సమీపంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమం కోసం సుమారు 300 మీటర్ల పొడవు, 1000 క్యూబిక్ మీటర్ల మందంతో ట్రాక్​ను రూపొందించారు.
Last Updated : Jul 5, 2020, 6:42 PM IST

ABOUT THE AUTHOR

...view details