తెలంగాణ

telangana

ETV Bharat / videos

మంచుకొండల్లో కొయ్యబొమ్మలపై సవారీ అదుర్స్​ - కొయ్య బొమ్మలు

By

Published : Mar 15, 2020, 9:33 AM IST

రష్యాలో వినూత్న పోటీలను నిర్వహించారు. ఇంట్లోనే కొయ్యబొమ్మలను(స్లెడ్జింగ్​ వాహనాలు) రూపొందించి వాటిపై మంచు కొండల్లో సవారీ చేశారు. ఈ ఏడాది పోటీల్లో పాల్గొన్న ఔత్సాహికులు రకరకాల ఆకృతులతో దర్శనమిచ్చారు. మన్మథ బాణాలు, హంసలు, పిల్లులు, విమానాలు ఇలా అనేక రకాల మంచు వాహనాలు చూపరులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో స్లెడ్జ్​ల ప్రెసెంటేషన్​తో పాటు వాటి పనితీరును బట్టి విజేతను ప్రకటిస్తారు.

ABOUT THE AUTHOR

...view details