తెలంగాణ

telangana

ETV Bharat / videos

రష్యాలో రెండో ప్రపంచ యుద్ధ విజయ వార్షికోత్సవాలు - రష్యా రెండో ప్రపంచ యుద్ధ వార్షికోత్సవం

By

Published : May 10, 2021, 12:25 PM IST

రెండో ప్రపంచ యుద్ధ వార్షికోత్సవాలను రష్యా ఆదివారం ఘనంగా నిర్వహించింది. ఐరోపాలో ముగిసిన యుద్ధ జ్ఞాపకాలను స్మరించుకుంటూ.. బాణసంచా కాలుస్తూ.. రష్యన్​లు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. నాటి పోరులో అమరులైన మిలియన్ల మంది సోవియట్​ జవాన్ల జ్ఞాపకార్థం.. అక్కడి సైన్యం కవాతు నిర్వహించింది. 190కిపైగా ప్రత్యేక సైనిక వాహనాలు ఇందులో పాల్గొన్నాయి.

ABOUT THE AUTHOR

...view details