హోమ్లీ హెయిర్ కటింగ్స్.. వీడియోలు వైరల్ - హోమ్ల్లీ కట్ హెయిర్ స్టైల్స్ ఎలా ఉంటాయో తెలుసా?
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు ప్రజలను నిర్బంధంలో ఉండాలని సూచిస్తున్నాయి. ఇంట్లో ఖాళీగా ఉన్న ప్రజలు తమ క్షౌరాలను రకరకాలుగా కత్తిరించుకుంటున్నారు. తమ జుట్టును కత్తిరించుకునే దృశ్యాలను చరవాణీలో వీడియో తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.