తెలంగాణ

telangana

ETV Bharat / videos

కరోనా మృతులకు ఎర్ర బెలూన్లతో నివాళి - కోపకబానా తీరంలో వెయ్యి బెలూన్లు

By

Published : Aug 9, 2020, 5:32 AM IST

బ్రెజిల్​లో కరోనా విలయానికి దాదాపు లక్ష మంది బలయ్యారు. ఈ నేపథ్యంలో కొవిడ్​తో చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా వెయ్యి ఎర్ర బెలూన్లులను ఆకాశంలోకి ఎగరవేసి నివాళులు అర్పించింది ఓ స్వచ్ఛంద సంస్థ. రియో డి జెనిరోలోని కోపకబానా సాగర తీరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ క్రమంలోనే కరోనా వ్యాప్తిని నివారించడంలో బొల్సొనారో ప్రభుత్వం విఫలమైందని సంస్థ ధ్వజమెత్తింది. వైరస్​ సంక్షోభంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఎండగట్టింది.

ABOUT THE AUTHOR

...view details