నేపాల్లో నిరసనలు- ఆందోళనకారులపై జలఫిరంగులు - నేపాల్లో నిరసనలు
నేపాల్ కాఠ్మాండూలోని ఆ దేశ ప్రధాని నివాసం సమీపంలో నిరసన ప్రదర్శన చేపట్టారు కొందరు ఆందోళనకారులు. నిషేధిత ప్రాంతంలో నిరసనలు కొనసాగిస్తున్నరంటూ.. ఆందోళనకారులపై జలఫిరంగులు ప్రయోగించి.. వారిని పోలీసులు చెదరగొట్టారు. దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న తరుణంలో ఈ నిరసనలకు ప్రాధాన్యం సంతరించుకుంది.