తెలంగాణ

telangana

ETV Bharat / videos

చిలీలో ఆందోళనలు ఉద్ధృతం- అధ్యక్షుడి భవనం ముట్టడి - chili protests latest news

By

Published : Nov 2, 2019, 5:46 AM IST

Updated : Nov 2, 2019, 7:15 PM IST

కొద్ది రోజులుగా చిలీ.. నిరసనలతో అట్టుడుకుతోంది. తాజాగా ఆందోళనకారులంతా కలిసి దేశ అధ్యక్షుడి భవనాన్ని చుట్టుముట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు జల ఫిరంగులను ప్రయోగించారు. అనేక మంది నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. దేశ ఆర్థిక స్థితి, అసమానత, మెట్రో టికెట్ల ధరల పెంపుపై నిరసనబాట పట్టారు ప్రజలు.
Last Updated : Nov 2, 2019, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details