తెలంగాణ

telangana

By

Published : Jan 23, 2020, 7:07 AM IST

Updated : Feb 18, 2020, 2:00 AM IST

ETV Bharat / videos

లెబనాన్​: హింసాత్మకంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు

లెబనాన్​​ రాజధాని బేరూట్​లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలో భాగంగా యువత పార్లమెంటు పరిసరాల్లోని వీధులను, బేరూట్​లోని షాపింగ్​ మాల్స్​ను చుట్టుముట్టారు. రెస్టారెంట్లు, భవనాల కిటికీలను ధ్వంసం చేశారు. పోలీసులపై రాళ్ల దాడి చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు జలఫిరంగులను, బాష్ప వాయువులను ప్రయోగించారు పోలీసులు. పతనమవుతోన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని కొద్ది రోజులుగా ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనబాట పట్టారు.
Last Updated : Feb 18, 2020, 2:00 AM IST

ABOUT THE AUTHOR

...view details