సముద్రంలో దిగిన విమానం- బీచ్ వాకర్స్ షాక్ - MARYLAND
ఓ పైలట్ విమానాన్ని సముద్రంలో అత్యవసరంగా దించాడు. ఈ ఘటన అమెరికాలోని మేరీల్యాండ్ బీచ్లో జరిగింది. ఇంజిన్లో సమస్య తలెత్తడం వల్లే పైలట్ ఇలా చేసినట్టు పోలీసులు తెలిపారు. బీచ్లో ఆహ్లాదంగా గడుపుతున్న స్థానికులు... విమానం దిగడాన్ని చూసి భయపడ్డారు.