కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించిన అమెరికా - నూతన సంవత్సరం అమెరికా
నూతన సంవత్సరానికి అమెరికా స్వాగతం పలికింది. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఆనందోత్సాహాల మధ్య న్యూ ఇయర్‌ను ఆహ్వానించారు అమెరికన్లు. బాణాసంచా వెలుగులు, పాశ్చాత్య సంగీతంతో అట్టహాసంగా వేడుకలను నిర్వహించారు.