కళ్లుచెదిరే సైకిల్ రైడ్.. వావ్ అనిపించే విన్యాసాలు - Audi Nines 2020 today news
జర్మనీలో ఆడినైన్స్-2020 ఈవెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. కొండ ప్రాంతాలలో నిర్వహించే ఈ సైక్లింగ్ రేసు.. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. దేశ విదేశాలకు చెందిన రైడర్లు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. సైకిల్‌తో వినూత్న రీతిలో గాల్లో పల్టీలు కొడుతూ ప్రేక్షకులను అలరించారు.