తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆద్యంతం ఉల్లాసంగా క్లిఫ్ డైవింగ్ పోటీలు - రియాన్నన్ ఇఫ్లాండ్

By

Published : Aug 25, 2019, 9:51 AM IST

Updated : Sep 28, 2019, 4:46 AM IST

బోస్నియా హెర్జెగోవినాలో ఆదివారం జరిగిన రెడ్​బుల్​ క్లిఫ్​ డైవింగ్​ వరల్డ్​ సిరీస్​ వీక్షకులను ఆద్యంతం అలరించింది. నెరెట్వా నది.. ఓల్డ్​బ్రిడ్జ్​ వద్ద నిర్వహించిన ఈ డైవింగ్ పోటీల్లో క్రీడాకారులు తమ సాహసాలతో అబ్బురపరిచారు. స్టార్ డైవర్ రియాన్నన్ ఇఫ్లాండ్​ తన తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ... మరోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది. గ్యారీ హంట్​... తన 8వ కింగ్​ కహేకిలి ట్రోఫీని (ఓవరాల్​ టైటిల్ అవార్డ్​) కైవసం చేసుకున్నాడు.
Last Updated : Sep 28, 2019, 4:46 AM IST

ABOUT THE AUTHOR

...view details