తెలంగాణ

telangana

ETV Bharat / videos

గజగజ వణికిన శక్తిమంతమైన మహిళ - trembling

By

Published : Jun 28, 2019, 6:29 AM IST

Updated : Jun 28, 2019, 1:25 PM IST

ఐరోపా సమాఖ్యలో అత్యంత శక్తిమంతమైన మహిళ, జర్మనీ ఛాన్సలర్​ ఏంజెలా మెర్కెల్​ శరీరం సహకరించక విపరీతంగా వణికిపోయారు. జపాన్​లో జరిగే జీ-20 సదస్సు కోసం విమానం ఎక్కడానికి ముందు ఆమె ఈ పరిస్థితి ఎదుర్కొన్నారు. పరిస్థితి అదుపు చేసుకునేందుకు చేతులను అదిమి పట్టుకున్నారు. ఆ సమయంలో జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్​ వాల్టర్​ అక్కడే ఉన్నారు. 10 రోజుల వ్యవధిలో మెర్కెల్​కు ఇలా జరగటం రెండోసారి. ఈ ఘటనలతో ఆమె ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Last Updated : Jun 28, 2019, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details