స్పెయిన్పై మరో పిడుగు- భారీ వరదలతో జనం గజగజ - స్పెయిన్లో వరదలు
కరోనా విలయతాండవంతో ఇప్పటికే కుదేలైన స్పెయిన్ తీరప్రాంతాలను భారీ వరదలు ముంచెత్తాయి. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలతో తీరప్రాంత పట్టణాలు, గ్రామాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా అల్మాస్సోరా, బరియానా, విలాఫ్రాంకా పట్టణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు.