తెలంగాణ

telangana

ETV Bharat / videos

బాహుబలి సీన్లను గుర్తుతెస్తున్న చైనా మంచు దృశ్యాలు - Many parts of China have been covered by snow and ice in the winter days lately

By

Published : Dec 31, 2019, 11:51 PM IST

చైనా దేశం మంచు దుప్పటి కప్పుకుంది. డ్రాగన్​ దేశంలోని పలు ప్రాంతాల్లోని రోడ్లపై మంచు పేరుకుపోయింది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవటం వల్ల తూర్పు చైనాలోని హెలాంగ్జియాంగ్ నది గడ్డ కట్టకట్టుకుపోయింది. వృక్షాలు, పర్వత ప్రాంతాలు శ్వేతవర్ణంతో వెలుగులు విరజిమ్ముతున్నాయి. ప్రతి ఏడాది ఈ సమయంలో పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ తరుణంలో హిమపాత దృశ్యాలు చూపరులను కట్టి పడేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details