చైనా వార్షికోత్సవాలు: అబ్బురపరిచే మకావో లైట్షో - చైనా 70వ వార్షికోత్సవాలు
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 70వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మకావోలోని ప్రసిద్ధ సెయింట్ పాల్ శిథిల భవనంపై నిర్వహించిన లైట్షో చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే మకావో మాతృభూమికి తిరిగివచ్చి 20వ వార్షికోత్సవం పూర్తిచేసుకున్న సందర్భంగా 20వ సంఖ్యను ప్రదర్శించారు. మంగళవారం జాతీయ దినోత్సవం జరిగే వరకు ఈ లైట్షో కొనసాగనుంది.
Last Updated : Oct 2, 2019, 2:07 PM IST