తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఫ్రెంచ్​ గ్రాండ్​ ప్రి​ విజేతగా హామిల్టన్​

By

Published : Jun 24, 2019, 8:57 AM IST

Updated : Jun 24, 2019, 9:58 AM IST

ఫ్రాన్స్​లో జరిగిన 'ఫ్రెంచ్​ గ్రాండ్​ ప్రి'​లో బ్రిటన్ డ్రైవర్​ లేవీస్​ హామిల్టన్​ విజేతగా నిలిచాడు. ప్రారంభం నుంచి పోటీ ఉత్కంఠగా సాగింది. నువ్వా- నేనా అన్నట్లు సాగిన రేసులో హామిల్టన్​ విజయకేతనం ఎగురవేశాడు. ఈ ఏడాది అతనికిది ఆరో విజయం​. వాల్టేరి బొట్టాస్​ రెండో స్థానంలో నిలిచాడు. ఫెరారీ డ్రైవర్​ ఛార్లెస్​ లెక్లెర్క్​ మూడో స్థానానికే పరిమితమయ్యాడు.
Last Updated : Jun 24, 2019, 9:58 AM IST

ABOUT THE AUTHOR

...view details