తెలంగాణ

telangana

ETV Bharat / videos

'సాహో'లా నింగిలోకి దూసుకెళ్లిన జెట్​మ్యాన్​​ - dubai jet man

By

Published : Feb 18, 2020, 10:23 AM IST

Updated : Mar 1, 2020, 5:00 PM IST

సాహో సినిమాలో ప్రభాస్​​ ఓ జెట్​ తీసుకొని అమాంతంగా పెద్ద పెద్ద భవంతుల​ మధ్యలో దూసుకురావడం మనందరం చూసే ఉంటాం. అలాంటి తరహా దృశ్యమే దుబాయ్​లో ఆవిష్కృతమైంది. దుబాయ్​లో నిర్వహించిన ఎక్స్​పో 2020 కార్యక్రమంలో విన్స్​ రీఫెట్​ అనే పైలట్​ తన జెట్​తో 1,800మీటర్లు ఆకాశంలోకి దూసుకెళ్లాడు. ఎలాంటి రన్​వే లేకుండా జెట్​ను విజయవంతంగా ప్రయోగించిన తొలి పైలట్​గా ప్రపంచ రికార్డు సాధించాడు రఫెట్. ఈ దృశ్యాలు ప్రస్తుతం చూపరులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
Last Updated : Mar 1, 2020, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details