తెలంగాణ

telangana

ETV Bharat / videos

'ఎట్నా' నుంచి ఎగిసిపడుతున్న లావా - క్రియాశీలక అగ్నిపర్వతం

By

Published : Jun 20, 2021, 9:49 PM IST

ఇటలీలోని మౌంట్‌ ఎట్నా అగ్నిపర్వతం మరోమారు బద్దలైంది. ఎర్రటి లావాను ఆకాశంలోకి వెదజిమ్ముతూ ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. ఎగసిపడుతున్న అగ్నికీలల ధాటికి ఆ ప్రాంతమంతా ఎరుపు వర్ణాన్ని సంతరించుకుంది. ఐరోపాలోనే మౌంట్‌ ఎట్నా అతిపెద్ద క్రియాశీలక అగ్నిపర్వతం కాగా.. నిత్యం విస్పోటనం చెందుతూ వార్తల్లో నిలుస్తుంది.

ABOUT THE AUTHOR

...view details