తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఔరా! ట్రాక్టర్​నే కుంచె చేసి.. అద్భుతమైన బొమ్మ గీసి.. - లుడ్విగ్​ వాన్​ బీతొవెన్ 250వ జన్మదినం

By

Published : Dec 7, 2020, 6:18 PM IST

జర్మన్​ వాగ్గేయకారుడు లుడ్విగ్​ వాన్​ బీతొవెన్​ 250వ జయంతి సందర్భంగా.. ఇటలీకి చెందిన ఓ కళాకారుడు తన పొలంలో ఆయన ముఖచిత్రాన్ని గీశాడు. ల్యాండ్​ ఆర్టిస్ట్​ డేరియో గంబారిన్​.. ట్రాక్టర్​ సాయంతో పొలాన్ని దున్ని 269 చదరపు అడుగుల వైశాల్యంలో ఈ కళాఖండాన్ని ఆవిష్కరించాడు. అచ్చం చేతితో గీసిన పెయింటింగ్​గా ఆకట్టుకుంటోన్న ఈ చిత్రానికి.. ఆ కళాకారుడు పలు రంగులద్ది మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు. గతంలోనూ ఒబామా, నెల్సన్​ మండేలా, పోప్​ ఫ్రాన్సిస్​, లియోనార్డ్​ డావిన్సీ వంటి ప్రముఖుల చిత్రాలను గీశాడీ కళాకారుడు.

ABOUT THE AUTHOR

...view details