తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఇరాక్​లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉద్రిక్తం - iraq protests latest news

By

Published : Nov 24, 2019, 12:07 AM IST

ఇరాక్​లో పెరిగిపోతున్న నిరుద్యోగం, అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన నిరనసలు నెల రోజులుగా కొనసాగుతున్నాయి. తాజాగా దేశ రాజధాని బాగ్దాద్​లో ఆందోళనకారులు వీధుల్లోకి చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. బాష్పవాయు గోళాలు ప్రయోగించారు పోలీసులు. వందల మంది గాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details