తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఘనంగా అమెరికా 243వ స్వాతంత్ర్య వేడుకలు - ట్రంప్​

By

Published : Jul 5, 2019, 8:18 AM IST

అమెరికాలో 243వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అగ్రరాజ్య రాజధాని వాషింగ్టన్​లో ఏర్పాటు చేసిన కవాతులో ఆ దేశ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ప్రస్తుతం అగ్రరాజ్యం మునుపటి కన్నా ఎంతో బలంగా ఉందన్నారు. అనంతరం 'సెల్యూట్​ టు అమెరికా' పేరిటా విందు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details