తెలంగాణ

telangana

ETV Bharat / videos

నాన్న బర్త్​డేకు ఇలాంటి కానుకా? - birthday gift for dad

By

Published : Jul 4, 2021, 4:03 PM IST

Updated : Jul 4, 2021, 5:10 PM IST

అమెరికాలోని కాలిఫోర్నియాలో తండ్రికి మరవలేని పుట్టినరోజు కానుకను అందించారు అనిరుద్ధ పావడే అనే వ్యక్తి. ఆయన 75వ జన్మదినం సందర్భంగా 13వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్​కు తీసుకెళ్లారు. మహారాష్ట్రకు చెందిన పావడే.. కొన్నాళ్లుగా కాలిఫోర్నియాలో ఉంటున్నారు. కరోనా సెకండ్​ వేవ్​ సమయంలో తనతో పాటు తల్లిదండ్రులను తీసుకెళ్లిన అతడు.. తండ్రి విజయ పావడే పుట్టినరోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరిపారు.
Last Updated : Jul 4, 2021, 5:10 PM IST

ABOUT THE AUTHOR

...view details