తెలంగాణ

telangana

ETV Bharat / videos

రోడ్డుపై దిగిన విమానం- వాహనదారులు షాక్ - రోడ్డుపై విమానం అత్యవసర ల్యాండింగ్

By

Published : Jun 1, 2021, 5:03 PM IST

అమెరికాలోని కాలిఫోర్నియాలో సోమవారం ఓ తేలికపాటి విమానం ఫ్రీవేపై అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. పశ్చిమ లాస్​ఏంజెల్స్​కు సమీపాన ఉన్న వాన్​ నూయ్స్​ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ విమానం.. అగౌర హిల్స్​లోని 101 రహదారిపై దిగాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. విమానాన్ని రోడ్డు మీద నుంచి తరలించే క్రమంలో భారీగా ట్రాఫిక్​ స్తంభించింది.

ABOUT THE AUTHOR

...view details