తెలంగాణ

telangana

ETV Bharat / videos

పెరూ: క్రిస్మస్ వేడుకల్లో ఆకట్టుకున్న శునకాల పోటీలు - పాల్గోన్న 50 రకాల శునకాలు

By

Published : Dec 15, 2019, 3:49 PM IST

దక్షిణ అమెరికాలోని పెరూలో క్రిస్మస్ సందడి ప్రారంభమైంది. ఈ వేడుకల్లో భాగంగా లీమా నగరంలో పెంపుడు జంతువులకు ఫ్యాన్సీ డ్రెస్‌ పోటీలు నిర్వహించారు. దాదాపు 50 రకాల శునకాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా శునకాలకు రంగు రంగుల దుస్తులు వేసి యజమానులు మురిసిపోయారు. రెయిన్ డీర్ కొమ్ములు, శాంటా క్లాజ్ స్కర్టులను ధరించిన కుక్కలు పోటీల్లో అలరించాయి.

ABOUT THE AUTHOR

...view details